ఇన్ ఫ్రంట్.. దేరీజ్ థర్డ్ వేవ్..!కరోనా థర్డ్ వేవ్ పై WHO హై అలెర్ట్ : WHO warns Covid-19 third wave Video.

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ ప్రమాదం ముంచుకొస్తోందని.. అందరూ జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం హెచ్చిరించింది.

| Edited By: Anil kumar poka

Updated on: Jul 17, 2021 | 5:29 PM

Follow us