వరద నీటిలో ఈ బుడ్డోడి ఆటే వేరు.. వరద నీటిలో ఆడుతూ నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారుల వీడియో :Children in Water Video.
మెరుపు మెరిసిన చినుకు కురిసిన ఆకాశాన హరివిల్లు విరిసిన తమకోసమే అనుకునే చిన్నారులు చాల మందే ఉన్నారు..అంతే కాకుండా వరద పారిన కూడా తమ కోసమే అనుకుంటారు..అందుకే వర్షం వచ్చిన వరద వచ్చిన తడుస్తూ ఆ నీటిలో ఆడుకుంటూ బోసి నవ్వులతో చిలిపి అల్లరితో వారి లోకం వారు విహరిస్తూ ఉంటారు..
మరిన్ని ఇక్కడ చూడండి : స్కూల్ కు వెళ్లిన చిరుతపులి..అధికారులకు 4 గంటల రెస్క్యూ.. వైరల్ అవుతున్న వీడియో..:Leopard In School Video.
వైరల్ వీడియోలు
Latest Videos