Sonu Sood Video: సోనూసూద్ ను కొట్టారు అందుకే టీవీ పగలగొట్టిన అంటున్న బుడ్డోడు.రీజన్ మాములుగా లేదు.
కరోనా కష్టకాలంలో ప్రతీ ఒక్కరికి సాయం చేస్తూ.. దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోన్న సోనూసూద్ క్రేజ్ దేశవ్యాప్తంగా కూడా వయస్సుతో సంబంధం లేకుండా అభిమానులను దక్కించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా తనకు అభిమానులను దక్కించుకున్న సోనూ కోసం ఓ ఏడేళ్ల బుడ్డోడు టీవీ పగలగొట్టాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : Nivetha Pethuraj Video: ఎఫ్1 రేసర్‌గా నివేతా పేతురాజ్..ఫార్ములా రేస్ కార్లో లెవెల్లో 1 సర్టిఫికెట్..(వీడియో).
ద్వారకా శ్రీకృష్ణుని ఆలయంపై పిడుగు..ఆ తరువాత ఎం జరిగిందో తెలుసా..?వైరల్ అవుతున్న వీడియో.
Published on: Jul 15, 2021 09:23 AM
Follow Us
వైరల్ వీడియోలు
ఫామ్‌హౌస్‌లో పోలీసుల రెయిన్ డాన్స్‌లు.. చూస్తే దిమ్మదిరగాల్సిందే
నమ్మకంగా పనిచేస్తూ.. యజమానికి కుచ్చుటోపీ
గుర్రమైతేనేమి.. చుట్టూ 40 మంది బౌన్సర్లు.. ఇది కదా రాజసం అంటే
బాలిక కడుపులో వెంట్రుకల తుట్టె కాదు.. గుట్ట!
స్నేక్ క్యాచర్‌కు 2 గంటలు చుక్కలు.. పాముల్నే తింటుంది..
బ్రెయిన్ సర్జరీ తర్వాత యువకుడికి వింత వ్యాధి
డాక్టర్ వేసిన డేంజర్ స్కెచ్!.. బీరులో మత్తుమందు.. ఆ తర్వాత!
