భూమీద నూకలున్నాయి అందుకే బ్రతికాడు..తృటిలో తప్పిన ప్రమాదం..అర్ధరాత్రి బైక్ పై వెళ్తున్న వ్యక్తి పై పడిన చెట్టు:Mahbhubnagar video.
భారీ వర్షానికి మహబూబ్ నగర్ పట్టణంలో ని క్లాక్ టవర్ వద్ద ఓ భారీ వృక్షం నేలకొరిగింది. రాత్రి పదకొండు గంటల సమయంలో బైకుపై వెళుతున్న యువకుడిపై పడింది. బైకు నుజ్జునుజ్జు అయింది కానీ అదృష్ట వశాత్తు యువకుడు గాయాలతో బయటపడ్టాడు.
మరిన్ని ఇక్కడ చూడండి : వరద నీటిలో ఈ బుడ్డోడి ఆటే వేరు.. వరద నీటిలో ఆడుతూ నెట్టింట వైరల్ అవుతున్న చిన్నారుల వీడియో :Children in Water Video.
వైరల్ వీడియోలు
Latest Videos