Weekend Hour: కర్నాటక ఫలితం ఇస్తున్న సందేశం ఏంటి..? కాంగ్రెస్ దే తిరుగులేని విక్టరీ..
కర్నాటక హస్తగతమైంది. క్లియర్ మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్‌ను దాటిమరీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 136 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది కాంగ్రెస్. 2018తో పోల్చితే 56 సీట్లు అధికంగా సాధించింది.
కర్నాటక హస్తగతమైంది. క్లియర్ మెజారిటీతో సూపర్ విక్టరీ కొట్టింది కాంగ్రెస్. మ్యాజిక్ ఫిగర్‌ను దాటిమరీ అద్భుత విజయం సాధించింది. మొత్తం 136 స్థానాల్లో గెలుపు జెండా ఎగరేసింది కాంగ్రెస్. 2018తో పోల్చితే 56 సీట్లు అధికంగా సాధించింది. అంతేకాదు, మ్యాజిక్ ఫిగర్ 113 కంటే 23 సీట్లు ఎక్కువగా గెలుచుకొని తిరుగులేని విక్టరీ కొట్టింది కాంగ్రెస్. 2018 కంటే 5శాతం ఎక్కువ ఓట్లు సాధించి టోటల్‌గా 43శాతం ఓట్లను కొల్లగొట్టింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

