తెలంగాణలో టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య సాగుతున్న జాబ్స్‌ ఫైట్‌..:Jobs Fight In Hyderabad Live Video.

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం చేతులెత్తేసిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తుండగా....Click on your DTH Provider to Add TV9 Telugu