తెలంగాణలో భారీ పరిశ్రమ కైటెక్స్‌ రూ. వెయ్యి కోట్ల పెట్టుబడులు..కేరళకు నో చెప్పిన వైనం:Kitex Garments In Telangana video.

TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Jul 12, 2021 | 8:40 AM

Kitex Garments: కేరళ కేంద్రంగా కార్యకలపాలు సాగిస్తున్న ప్రముఖ టెక్స్‌టైల్‌ సంస్థ కైటెక్స్‌ తాజాగా కొత్త ప్రాజెక్టును లాంచ్‌ చేసేందుకు సిద్ధమయింది. మొత్తం రూ. 3500 కోట్ల అంచనాతో ప్రారంభించనున్న ఈ కొత్త ప్రాజెక్టు కోసం సొంతూరు అయిన కేరళను కాదనుకుని తెలంగాణవైపు మొగ్గు చూపడం విశేషం. ..