8 మంది పిల్లలు రూ.3 కోట్లు జరిమానా..10 లక్షలు డిస్కౌంట్..!చైనా లో కుటుంబ నియంత్రణ పాటించని వ్యక్తి.:China Video.
చైనాలో ఓ విచిత్ర కేసు వెలుగులోకి వచ్చింది. కుటుంబ నియంత్రణ పాటించకుండా 8 మందికి జన్మనిచ్చాడని ఓ వ్యక్తికి అక్కడి ప్రభుత్వం రూ.3 కోట్ల జరిమానా విధించింది. అయితే సదరు వ్యక్తి అంతమొత్తం చెల్లించలేనని వేడుకుంటే చివరకు రూ.10లక్షల రూపాయలకు తగ్గించారు.
మరిన్ని ఇక్కడ చూడండి : పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా ఉందా…. అయితే ఈ గుడ్న్యూస్ మీకే..మరిన్ని వివరాలు ఈ వీడియోలో..:Post Office Video.
వైరల్ వీడియోలు
Latest Videos