తెలంగాణ లో లాక్ డౌన్ సడలింపు..?తగ్గుముఖం పట్టిన కోవిడ్ కేసులు : Telangana Lockdown Live video.

Anil kumar poka

|

Updated on: Jun 07, 2021 | 11:14 PM

తెలంగాణలో కోవిడ్-19 వ్యాప్తి తగ్గుముఖం పట్టింది.కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతూ వుండడం ఒకెత్తైతే.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వుండడం మంచి పరిణామంగా భావించాలి.