భూమిపై దర్శనమిచ్చిన భారీ స్విమ్మింగ్ ఫూల్ ..!చూస్తుండగానే అంతకంతకు పెద్దదిగా మారుతుంది..:viral vieo.

ప్రకృతి వైపరీత్యాలు ఎంత భయంకరంగా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.అందుకు ఇదే ప్రత్యేక్ష ఉదాహరణ.ఇటీవల మెక్సికో లో భూమిపై మిర్రర్ లా కనిపించే భారీ స్విమ్మింగ్ ఫూల్ ఉద్వవించింది..చూస్తుండగానే అంతకంతకు పెద్దదిగా మారుతుంది...

|

Updated on: Jun 07, 2021 | 10:43 PM

Follow us