మాచవరంలో మంటగలిసిన మానవత్వం.. భర్త దహన సంస్కారాలు చేసిన భార్య : Viral Video.

మాచవరంలో మంటగలిసిన మానవత్వం.. భర్త దహన సంస్కారాలు చేసిన భార్య.భర్తకు తలకొరివి పెట్టింది.కరోనా సొంత వారిని కూడా దగ్గరకు రానివ్వకుండా చేసింది.మృతదేహాలను కూడా చూసేందుకు భయపడేలా చేసింది.అయితే...