తగ్గుముఖం కరోనా సెకెండ్ వేవ్..18 ఏళ్ళు దాటినా అందరికి ఉచిత వ్యాక్సిన్ :PM Modi Live Video

Anil kumar poka

|

Updated on: Jun 07, 2021 | 11:06 PM

దేశంలో కరోనా సెకెండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆశావహ పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసుల సంఖ్య తగ్గుతూ వుండడం ఒకెత్తైతే.. రికవరీ అవుతున్న వారి సంఖ్య పెరుగుతూ వుండడం మంచి పరిణామంగా భావించాలి.