Assembly Elections Exit Poll Results 2023: సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. తెలంగాణ ఎన్నికలతో ఐదు రాష్ట్రాల పోరు ఇవ్వాల్టితో సమాప్తం అయింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, మిజోరాం ఎన్నికలు ముగియగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిర్లిప్తమైంది. కాగా.. చివరకు తెలంగాణ దంగల్ ముగియడంతో గెలుపోటములపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ తరుణంలో అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ వైపు మళ్లింది. తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ వివరాలను టీవీ9 లైవ్ లో వీక్షించండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..