Telangana Elections: కొడంగల్ లో ఉద్రిక్తత.! రేవంత్ రెడ్డి vs పట్నం నరేందర్ రెడ్డి.

Telangana Elections: కొడంగల్ లో ఉద్రిక్తత.! రేవంత్ రెడ్డి vs పట్నం నరేందర్ రెడ్డి.

Anil kumar poka

|

Updated on: Nov 30, 2023 | 4:25 PM

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే విడతలో పోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మొత్తం 2,290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఎన్నికల భద్రతా విధుల కోసం రాష్ట్ర పోలీసులతోపాటు కేంద్ర బలగాలను కూడా అధికారులు రంగంలోకి దించారు. సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల దగ్గర భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల పోలింగ్ శాంతియుతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ పూర్తయిన తర్వాత..డిసెంబర్‌ 3న ఓట్లను లెక్కించి ఫలితాలను వెలువరించనున్నారు.

కొడంగల్ నియోజకవర్గంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి. కొడంగల్‌లోని ZPHS బాలుర పాఠశాలలోని సౌత్ వింగ్ పోలింగ్ కేంద్రంలోని బూత్ నెం.237లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు రేవంత్ రెడ్డి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 30, 2023 04:21 PM