Telangana Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana Elections: అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారెంటీల అమలు.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

Janardhan Veluru

|

Updated on: Nov 28, 2023 | 3:35 PM

తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి గత పదేళ్లలో కేసీఆర్‌ చేసిందేమీ లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ప్రచారంలో భాగంగా దోమకొండలో రోడ్ షో నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి అన్నివర్గాల మద్దతు ఉందన్నారు. అధికారంలోకి వచ్చేది తమ పార్టీనే అని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను అమలుచేసి తీరుతామని హామీ ఇచ్చారు. వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే ప్రయాణం చేయొచ్చని అన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఈ సాయంత్రం 5 గం.లకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుంది. నవంబరు 30న పోలింగ్ నిర్వహించి డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.