CM KCR: ధరణి ఉండాలా తీసేయ్యాలా మీరే చెప్పండి : కేసీఆర్

| Edited By: Ram Naramaneni

Jun 12, 2023 | 6:27 PM

సీఎం కేసీఆర్‌... జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన BRS ఆఫీస్‌ను ప్రారంభించారు సీఎం. పార్టీ కార్యాలయంలో BRS జెండాను ఎగురవేశారు. అనంతరం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు కేసీఆర్‌.

సీఎం కేసీఆర్‌… జోగుళాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన BRS ఆఫీస్‌ను ప్రారంభించారు సీఎం. పార్టీ కార్యాలయంలో BRS జెండాను ఎగురవేశారు. అనంతరం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పుష్పాంజలి ఘటించారు కేసీఆర్‌. ఆ తర్వాత, జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్‌. అనంతరం, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఎస్పీ ఛాంబర్‌లోకెళ్లి జిల్లా పోలీస్‌ హెడ్‌ సృజనను కూర్చోబెట్టి శుభాకాంక్షలు తెలియజేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కుక్క మాంసానికి అక్కడ గ్రీన్ సిగ్నల్ !!

గొంతులో కత్తితోనే బైక్‌పై కిలోమీటరు ప్రయాణించి ఆసుపత్రిలో చేరిన ధీశాలి

ఆడవాళ్లా మజాకా !! మెట్రోలో డిష్యూం డిష్యూం !!

రైలు పట్టాలకు రాళ్లు కట్టిన బాలుడు.. తప్పిన పెను ప్రమాదం

మహాప్రభో నాకు పెళ్ళాం కావాలి అంటూ తహసీల్దార్‌కు దరఖాస్తు.. కండిషన్స్ అప్లై..

 

Published on: Jun 12, 2023 05:28 PM