Jagananna Vidya Kanuka: నేడు పల్నాడు జిల్లాలో జగనన్న విద్యా కానుక. కిట్లు పంపిణి..(లైవ్)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడులో పర్యటించనున్నారు. నేడు ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ విద్యాకానుకను ప్రారంభించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోమవారం పల్నాడులో పర్యటించనున్నారు. నేడు ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో జగన్ విద్యాకానుకను ప్రారంభించారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలో బడులు తెరిచిన తొలిరోజే జగనన్న విద్యాకానుక ఇవ్వనుండడం విశేషం. ఇదిలా ఉంటే ఏపీలో ఎండల తీవ్రత నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ వరకు ఒంటి పూట బడి నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ఆహా.. భర్త అంటే నీలా ఉండాలి బాస్.. హ్యాట్సాఫ్!
విమానంలో షర్ట్స్ చిరిగేలా కొట్టుకున్న ప్రయాణికులు..
రోబోల చేతికి కత్తెర? బార్బర్ ఉద్యోగాలూ గో..వింద!
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!

