Telangana Budget 2024: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం.. సీఎం రేవంత్ కీలక స్పీచ్..
తెలంగాణ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగబోతుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారు భట్టి విక్రమార్క.
తెలంగాణ అసెంబ్లీలో నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరగబోతుంది. అన్ని పార్టీల సభ్యులు చర్చలో పాల్గొన్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి చర్చకు సమాధానం ఇస్తారు. బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం ఉభయసభల ముందు ఉంచుతారు. ఈ నెల 13 వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనుండగా రేపు సభలో బడ్జెట్ ప్రవేశపెడుతారు భట్టి విక్రమార్క. ఈ క్రమంలో ఇవాళ అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్లో భేటీకానున్న మంత్రివర్గం బడ్జెట్‌కు ఆమోదం తెలపడంతో పాటు ఇతర అంశాలపై కేబినెట్‌లో చర్చించనుంది. మరోవైపు సింగరేణి కాలరీస్ వార్షిక నివేదిక, తెలంగాణ స్టేట్ రెన్యూవబుల్ ఎనర్జీ వార్షిక నివేదికను ఉభయసభల ముందుంచుతారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ స్టేట్ ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వార్షిక నివేదికను ఉభయ సభల ముందుంచుతారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆ ఉద్యోగులకు ఫైనల్ వార్నింగ్.. ఆఫీస్‌కి వస్తారా ?? రారా ??
KFC In Ayodhya: అయోధ్యలో కేఎఫ్‌సీ..ఆ ఒక్కటీ తప్ప అన్నీ అమ్ముకోవచ్చట
కటింగ్ చేయించుకోమన్న డీన్.. ఆ విద్యార్ధి ఏంచేశాడో తెలుసా ??
ఖరీదైన మా రోలెక్స్ వాచ్‌లను కొట్టేస్తున్నారు.. లండన్‌లో భారత సీఈవోల ఆందోళన
క్యాన్సర్‌తో కుడిచేయి తీసేసినా.. 2 నెలల్లో ఎడమ చేతితో పరీక్షకు సిద్ధం
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

