Telangana Budget Session 2022: అసెంబ్లీ నుంచి ‘RRR’ సస్పెన్షన్.. సెషన్ పూర్తయ్యేవరకు

Edited By: Ram Naramaneni

Updated on: Mar 07, 2022 | 11:53 AM

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం. తొలిరోజే రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఆ తర్వాత జరిగే BAC మీటింగ్‌లో వర్కింగ్ డేస్‌పై స్పష్టత రానుంది.

Published on: Mar 07, 2022 11:19 AM