Mahanadu 2022: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. శతజయంతి ఉత్సవాలు ప్రారంభం..(Video)

Mahanadu 2022: ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన చంద్రబాబు.. శతజయంతి ఉత్సవాలు ప్రారంభం..(Video)

Phani CH

| Edited By: Ravi Kiran

Updated on: May 28, 2022 | 12:13 PM

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Published on: May 28, 2022 11:30 AM