TDP Mahanadu LIVE: ప్రతి జిల్లాలో మినీ మహానాడు పెడతాం.. స్పష్టం చేసిన చంద్రబాబు

TDP Mahanadu Live News: విశ్వవిఖ్యాత నటసార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాలు తెలుగు రాష్ట్రాలతో పాటు పలు ప్రాంతాల్లో ఘనంగా ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ శతజయంతోత్సవాల నేపథ్యంలో మహానాడు రెండో రోజున ప్రత్యేకంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu