ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!

ఆ ఇంట్లో ఘనంగా పుట్టిన రోజు వేడుకలు.. వరికో తెలిస్తే షాకవుతారు !!

Phani CH

|

Updated on: May 28, 2022 | 9:14 AM

ఇటీవల పెంపుడు జంతువులకు వేడుకలు జరిపించడం ట్రెండ్‌గా మారింది. చాలామంది తమ పెంపుడు జంతువులకు పుట్టినరోజు, సీమంతం ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు.

ఇటీవల పెంపుడు జంతువులకు వేడుకలు జరిపించడం ట్రెండ్‌గా మారింది. చాలామంది తమ పెంపుడు జంతువులకు పుట్టినరోజు, సీమంతం ఇలా రకరకాల వేడుకలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ అవి చనిపోతే అంతిమ కర్మలు సైతం శాస్త్ర ప్రకారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవల నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా, ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం లోని సోనాల గ్రామానికి చెందిన క్రిష్ణపాల్ సింగ్ అనే వ్యక్తి ఓ కుక్కను పెంచుకుంటున్నారు. దానికి టైగర్‌ అని పేరు పెట్టి తన కుటుంబ సభ్యుల్లో ఒకరిలా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆ టైగర్‌ పుట్టి ఏడాది కావడంతో ఫస్ట్‌ బర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. అది చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Vitamin C: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..

చైనాలో అద్భుతం !! భూమి లోపల దట్టమైన అడవి !! చూస్తే నివ్వెరపోతారు

కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

 

Published on: May 28, 2022 09:14 AM