చైనాలో అద్భుతం !! భూమి లోపల దట్టమైన అడవి !! చూస్తే నివ్వెరపోతారు
చైనాలో అద్భుతం జరిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. అదికూడా భూమిలోపల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ లేయ్ కౌంటీలోని ఓ సింక్ హోల్‌లో దట్టమైన అడవిని కనుగొన్నారు.
చైనాలో అద్భుతం జరిగింది. ఒక పురాతనమైన అడవి వెలుగులోకి వచ్చింది. అదికూడా భూమిలోపల. చైనాలోని గ్వాంగ్సీ జువాంగ్ అటానమస్ రీజియన్ లేయ్ కౌంటీలోని ఓ సింక్ హోల్‌లో దట్టమైన అడవిని కనుగొన్నారు. మే 6న గుహ అన్వేషకులు దీన్ని కనుగొన్నారు. ఈ సింక్‌హోల్ అడుగున 40 మీటర్ల ఎత్తైన చెట్లున్నాయి. అంటే కొబ్బరి చెట్లకంటే రెండింతలు ఎత్తయినవి అన్నమాట. దీని లోపల మొత్తం చెట్లతోనే విస్తరించి ఉంది. ఆ చెట్ల కొమ్మలు సింక్‌హోల్ పైవరకూ ఉన్నాయి. ఈ అడవి చూడముచ్చటగా ఉందని అన్వేషకులు తెలిపారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా ఈ సింక్‌హోల్ 1,004 అడుగుల పొడవు, 492 అడుగుల వెడల్పుతో 630 అడుగుల లోతుతో ఉంది. ఈ సింక్‌హోల్ ఘనపరిమాణం 5 మిలియన్ క్యుబిక్ మీటర్లకు మించి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో
రింగ్‌లో ఓటమి ఎరుగని భారత్ రెజ్లర్.. బ్రూస్ లీకే గురువు !! ఎవరో తెలుసా ??
ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!
పెళ్లి విందులో మందు లేదా.. అయితే పైసలివ్వాల్సిందే
హత్య చేసి ఇంట్లో పాతి పెట్టాడు.. దెయ్యం వెంటాడుతోందంటూ!
డ్రగ్ టెస్ట్‌లో నటి హేమకు ‘నెగెటివ్
వృద్ధురాలికి వానరం.. కన్నీటి వీడ్కోలు
నిప్పుల కొలిమిలా ఏపీ...54 మండలాల్లో తీవ్ర వడగాలుల ముప్పు!
50 రోజులు జైల్లో 25 హోటల్లో.. 19 గంటలు బస్సులో..
పాకిస్థాన్‌లో పెట్రో మంటలు.. లీటరు ఎంతో తెలుసా?

