ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!

ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!

Phani CH

|

Updated on: May 28, 2022 | 8:53 AM

ప్రపంచం మొత్తం ఎన్నో వింత విశేషాలతో నిండి ఉన్న సంగతి తెలిసిందే. అనేక ప్రదేశాలు, జంతువులు, నదులు, చెరువుల్లో ఎన్నో రహాస్యాలు దాగి ఉన్నాయి. తాజగా మీకు అలాంటి ఒక మిస్టరీ గ్రామం గురించి తెలుసుకుందాం.

ప్రపంచం మొత్తం ఎన్నో వింత విశేషాలతో నిండి ఉన్న సంగతి తెలిసిందే. అనేక ప్రదేశాలు, జంతువులు, నదులు, చెరువుల్లో ఎన్నో రహాస్యాలు దాగి ఉన్నాయి. తాజగా మీకు అలాంటి ఒక మిస్టరీ గ్రామం గురించి తెలుసుకుందాం. ఎవరికైనా కళ్లు.. ప్రకృతిని అందమైన లోకాన్ని చూపిస్తాయి. కంటి చూపు పోతే ప్రపంచం మొత్తం అంధకారంగా కనిపిస్తుంది. అందుకనే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అంటారు. కంటిచూపు జీవితానికి చాలా ముఖ్యమైనది. ఒక మిస్టరీ ప్రదేశం గురించి చెప్పబోతున్నాం.. ఇక్కడ నివసించే ప్రతి వ్యక్తి, జంతువు, పక్షి ఇలా అన్నీ అందరూ అంధులే. మెక్సికోలోని పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ‘టిల్టెపాక్’ అనే గ్రామం ఉంది. దాదాపు 300 మంది రెడ్ ఇండియన్లు నివసించే ఈ గ్రామంలో దాదాపు 60 గుడిసెలు ఉన్నాయి. అయితే ఈ గ్రామం విచిత్రం ఏంటంటే ఇక్కడ అందరూ అంధులే. ఇక్కడ మనుషులే కాదు, కుక్కలు, పిల్లులు , ఇతర పెంపుడు జంతువులు కూడా గుడ్డివే.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి !! ఎక్కడంటే ??

ఒంటికాలిపై గెంతుతూ స్కూల్‌కి వెళ్తున్న బాలిక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో

పెళ్లి వద్దని తెగేసి చెప్పి వెళ్లిపోయిన వధువు !! స్పృహ తప్పిన వరుడు !!

 

Published on: May 28, 2022 08:53 AM