పెళ్లి వద్దని తెగేసి చెప్పి వెళ్లిపోయిన వధువు !! స్పృహ తప్పిన వరుడు !!
పెళ్లంటే వెయ్యేళ్ల పాటు గుర్తుండాలంటారు. అంగరంగ వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరపుకుంటూ ఉంటారు. ఈ వివాహ వేడుకల్లో ఈ మధ్య కాస్త అపసృతులు చోటు చేసుకుంటున్నాయి.
పెళ్లంటే వెయ్యేళ్ల పాటు గుర్తుండాలంటారు. అంగరంగ వైభవంగా, సాంప్రదాయబద్ధంగా జరపుకుంటూ ఉంటారు. ఈ వివాహ వేడుకల్లో ఈ మధ్య కాస్త అపసృతులు చోటు చేసుకుంటున్నాయి. చిన్న విషయాలకే పెళ్లి పీటల మీదే అందరుముందు వధువరులు కొట్టుకుంటున్న ఘటనలూ ఉన్నాయి.. మర్యాదలు మంచిగా లేవంటూ మరికొంతమంది పెద్దలు పెళ్లిమండంపంలోనే గొడవపడి దాడులు చేసుకునేంతవరకు వెళ్లిన ఉదంతాలు గురించి విన్నాం. అవన్ని ఒక్కతైతే, వాటన్నింటికి భిన్నంగా ఒడిశాలో జరిగిన వివాహతంతు మరో ఎత్తు. ఒడిశాలో జరిగిన వివాహతంతులో ఓ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. బాలాసోర్ జిల్లా బలియాపాల్ పరిధిలోని రేము గ్రామంలో అంగరంగ వైభవంగా వివాహతంతు జరుగుతోంది. ఇంతలో ఏమైందో ఏమో వధువు అకస్మాత్తుగా లేచి తాను వేసుకున్న నగలు, గాజులు తీసేసి ఈ పెళ్లి వద్దని చెబుతుంది. దీంతో ఆ మండపం వద్ద ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
40 ఏళ్లుగా వంటగదిలో వృధాగా ఉంది.. ఇప్పుడు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయింది !!