40 ఏళ్లుగా వంటగదిలో వృధాగా  ఉంది.. ఇప్పుడు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయింది !!

40 ఏళ్లుగా వంటగదిలో వృధాగా ఉంది.. ఇప్పుడు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయింది !!

Phani CH

|

Updated on: May 28, 2022 | 8:34 AM

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలీదు. ఒక్కోసారి మనం ఎందుకూ పనికిరావు అని భావించే వస్తువులు కూడా మనపాలిట అదృష్టంగా మారతాయి.

అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో తెలీదు. ఒక్కోసారి మనం ఎందుకూ పనికిరావు అని భావించే వస్తువులు కూడా మనపాలిట అదృష్టంగా మారతాయి. మారతాయి.. ఏంటి మారాయి. అవును వంటింట్లో వృధాగా పడి వున్న ఓ కూజా ఆ ఇంటి యజమానిని రాత్రికి రాత్రి కోటీశ్వరుడ్ని చేసింది. వివరాల్లోకి వెళ్తే… బ్రిటన్‌లోని మిడ్‌లాండ్స్‌లో నివసించే ఒ కుటుంబానికి చెందిన ఓ ఫ్లవర్‌వేజ్‌ వారిని కోటీశ్వరులను చేసింది. 18వ శతాబ్ధానికి చెందిన ఆ వేజ్‌ 40 ఏళ్లుగా ఆ ఇంట్లో నిరుపయోగంగా పడి ఉంది. అదొక పనికిరాని వస్తువుగా భావించి దానిని వారు మూలన పడేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

News Watch: మోటార్లకు మీటర్ల వెనుక ఏముందో తెలిస్తే షాక్ తింటారు… మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్

Published on: May 28, 2022 08:34 AM