వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి !! ఎక్కడంటే ??
మరణించిన భర్త మళ్లీ తిరిగొస్తే.. వితంతువును చేసిన గ్రామస్తులే ఆ భర్తతో ఆమెకు మళ్ళీ పెళ్లి చేస్తే... "ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్?' అనుకుంటున్నారా...
మరణించిన భర్త మళ్లీ తిరిగొస్తే.. వితంతువును చేసిన గ్రామస్తులే ఆ భర్తతో ఆమెకు మళ్ళీ పెళ్లి చేస్తే… “ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్?’ అనుకుంటున్నారా… కానీ ఇది నిజం. ప్రమాదంలో మరణించిన భర్త రెండేళ్లు తర్వాత తిరిగొచ్చాడు.. మళ్లీ తన భార్యను పెళ్లి చేసుకున్నాడు. ఈ వింత ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే… కోరాపుట్జిల్లా బోరిగుమ్మ బ్లాక్ పరిధిలోని పొడపడార్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కి కొన్నేళ్ల క్రితం ఓ మహిళతో వివాహం జరిగింది. కొన్నాళ్ల తర్వాత ఆ వ్యక్తి మరికొందరు స్థానికులతో కలిసి పని వెతుక్కుంటూ ఆంధ్ర ప్రదేశ్‌కు వెళ్లాడు. మార్గమధ్యంలో అతను అదృశ్యమయ్యాడు. అతని స్నేహితులు అతని కోసం చాలా రోజులు వెతికారు. కానీ అతని ఆచూకీ దొరకలేదు. ఎనిమిది నెలల తర్వాత, ఘాసి మరణించాడని అతని కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత, ఘాసీ కుటుంబ సభ్యులు , బంధువులు గ్రామంలో ఘాసీకి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అప్పటి నుంచి అతని భార్య వితంతువుగా జీవిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒంటికాలిపై గెంతుతూ స్కూల్‌కి వెళ్తున్న బాలిక.. కంటతడి పెట్టిస్తున్న వీడియో
పెళ్లి వద్దని తెగేసి చెప్పి వెళ్లిపోయిన వధువు !! స్పృహ తప్పిన వరుడు !!
40 ఏళ్లుగా వంటగదిలో వృధాగా ఉంది.. ఇప్పుడు రూ. 11 కోట్లకు అమ్ముడుపోయింది !!