కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

Phani CH

|

Updated on: May 28, 2022 | 8:59 AM

ఈ అనంత విశ్వం ఎన్నో అద్భుతాలకు నిలయం. మనం గమనించాలే కానీ ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది.

ఈ అనంత విశ్వం ఎన్నో అద్భుతాలకు నిలయం. మనం గమనించాలే కానీ ప్రకృతి మనకు ఎన్నో నేర్పిస్తుంది. నేర్చుకోవాలేగానీ, ప్రతీ జీవన సూత్రం, ధర్మం ప్రకృతిలో ఇమిడి ఉంది. సాధారణంగా వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడం పిల్లల ధర్మం. కష్టపడి పెంచి ప్రయోజకుల్ని చేసిన తల్లిదండ్రులకు సేవ చేయడం వారి విధి. అది మానవధర్మం కూడా. కానీ ప్రస్తుత కాలంలో ఎంతమంది ఈ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కానీ మనుషులు మరిచిపోతున్న ధర్మాన్ని పశు పక్ష్యాదులు గుర్తు చేస్తున్నాయి. ఈ వీడియో చూస్తే మన ధర్మం ఏమిటో మనకు జ్ఞప్తికి వస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆహారాన్ని సేకరించుకోలేకపోతున్న ముసలి పక్షికి, చిన్ని చిన్ని పక్షులు ఆహారాన్ని తెచ్చి పెడుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రింగ్‌లో ఓటమి ఎరుగని భారత్‌ రెజ్లర్‌.. బ్రూస్‌ లీకే గురువు !! ఎవరో తెలుసా ??

ఆ ఊళ్లో మనుషులు, పశుపక్షాదులు అందరూ అంధులే !!

వేదమంత్రాల సాక్షిగా మరణించిన భర్తతో మళ్ళీ పెళ్లి !! ఎక్కడంటే ??

 

Published on: May 28, 2022 08:59 AM