Vitamin C: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..

Vitamin C: విటమిన్‌ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. అందుకే..

Phani CH

|

Updated on: May 28, 2022 | 9:08 AM

మన ఆరోగ్యానికి విటమిన్‌ ‘సి’ చాలా ముఖ్యమైంది. శరీరంలో సి విటమిన్‌ తగినంత లేకపోతే త్వరగా రోగాలబారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.

మన ఆరోగ్యానికి విటమిన్‌ ‘సి’ చాలా ముఖ్యమైంది. శరీరంలో సి విటమిన్‌ తగినంత లేకపోతే త్వరగా రోగాలబారిన పడే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. విటమిన్‌ సి లోపిస్తే ఎలాంటి వ్యాధులు సోకుతాయో ఇప్పడు తెలుసుకుందాం. సి విటమిన్‌ లోపిస్తే బయటపడే మొదటి వ్యాధి లక్షణం స్కర్వీ… అంటే పళ్ల చిగుళ్ల నుంచి రక్తస్రావం, ఏదైనా చిన్న గాయం కాగానే రక్తం స్రవించడం, విపరీతమైన అలసట, శరీరంపై దద్దుర్లు లాంటివి సంభవిస్తాయి. ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కూడా దానికి సంబంధించినవే. సి విటమిన్‌ లోపం వల్ల హైపర్‌ థైరాయిడిజానికి గురవుతారు. థైరాయిడ్‌ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్‌ సి చాలా అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంలో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చైనాలో అద్భుతం !! భూమి లోపల దట్టమైన అడవి !! చూస్తే నివ్వెరపోతారు

కదలలేని స్థితలో తల్లి పక్షి.. ఆహారాన్ని అందిస్తున్న పిల్ల పక్షి.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

రింగ్‌లో ఓటమి ఎరుగని భారత్‌ రెజ్లర్‌.. బ్రూస్‌ లీకే గురువు !! ఎవరో తెలుసా ??

 

Published on: May 28, 2022 09:08 AM