Revanth Reddy Public Meeting: రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణలో టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి ఇవాళ స్టేషన్ ఘనపూర్, వర్ధన్నపేట, కామారెడ్డి నియోజకవర్గాల్లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఉదయం 11 గంటలకు స్టేషన్ ఘనపూర్‌లో, మధ్యాహ్నం 1 గంటలకు వర్ధన్నపేటలో కాంగ్రెస్ బహిరంగసభలు జరగనున్నాయి. అనంతరం సాయంత్రం 4 గంటల నుంచి తాను పోటీచేస్తున్న కామారెడ్డి నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. రెడ్డిపేట్, ఇసాయిపేట్, చుక్కాపూర్, మాచారెడ్డి, ఫరీద్ పేట్ కార్నర్ మీటింగ్స్‌లో టీపీసీసీ చీఫ్ పాల్గొననున్నారు

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Mrunal Thakur: ర్యాప్ సింగర్‌తో… ప్రేమలో మృణాల్ ??
50 కోట్లు హుష్ కాకి !! అతి చేస్తే అంతే మరి
మరణం కన్నా డేంజర్ !! అతడో… సైతాన్ !!