NTR Memorial Coin: రికార్డు స్థాయిలో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాలు..
భారతదేశంలో ప్రముఖుల గౌరవార్ధం వారి పేరుతో ప్రభుత్వం నాణేలు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ 1964 కొనసాగుతోంది. ఇప్పటివరకు అనేక మంది మహనీయుల ముఖచిత్రాలతో స్మారక నాణేలు విడుదల చేశారు. ఇటీవల మాజీ ముఖ్యంత్రి, ప్రముఖ నటుడు అయిన ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నాణెం ఇప్పుడు విపరీతంగా అమ్ముడు పోతోంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేల్లో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల పరంగా రికార్డు సృష్టించింది.
భారతదేశంలో ప్రముఖుల గౌరవార్ధం వారి పేరుతో ప్రభుత్వం నాణేలు విడుదల చేస్తుంది. ఈ ప్రక్రియ 1964 కొనసాగుతోంది. ఇప్పటివరకు అనేక మంది మహనీయుల ముఖచిత్రాలతో స్మారక నాణేలు విడుదల చేశారు. ఇటీవల మాజీ ముఖ్యంత్రి, ప్రముఖ నటుడు అయిన ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నాణెం ఇప్పుడు విపరీతంగా అమ్ముడు పోతోంది. ఇప్పటి వరకూ విడుదల చేసిన నాణేల్లో ఎన్టీఆర్ స్మారక నాణెం అమ్మకాల పరంగా రికార్డు సృష్టించింది. ఆగస్టు 28న ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎన్టీఆర్ స్మారక నాణేన్ని విడుదల చేశారు. అప్పటినుంచి ఈ నాణేన్ని హైదరాబాద్ లోని మింట్ కాంపౌండ్ లో ముద్రిస్తున్నారు. ఇప్పటివరకు 25 వేల ఎన్టీఆర్ స్మారక నాణేలు అమ్ముడయ్యాయి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిస్ యూనివర్స్ 2023 గా నికరాగ్వా భామ..షేనిస్
అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్ కప్, జాతీయ జెండా
వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్ స్డేడియం
బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

