బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు
ఇటీవల కడపజిల్లా ఇడుపుల పాయలో కొండచిలువ కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్ 2లోకి చొరబడిన కొండచిలువను చూసిన విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. బోయ్స్ హాస్టల్‌లో మంచం కింద నక్కిన కొండచిలువను చూసి విద్యార్ధలు భయంతో పరుగులు తీశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. అందేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ లోకి ఓ పెద్ద నాగుపాము చొరబడింది.
ఇటీవల కడపజిల్లా ఇడుపుల పాయలో కొండచిలువ కలకలం రేపింది. ట్రిపుల్ ఐటీ కళాశాలకు చెందిన బాయ్స్ హాస్టల్ 2లోకి చొరబడిన కొండచిలువను చూసిన విద్యార్ధులు భయంతో పరుగులు తీశారు. బోయ్స్ హాస్టల్‌లో మంచం కింద నక్కిన కొండచిలువను చూసి విద్యార్ధలు భయంతో పరుగులు తీశారు. తాజాగా అలాంటిదే మరో ఘటన జరిగింది. అందేద్కర్ కోనసీమ జిల్లాలోని అమలాపురం రూరల్ మండలం ఈదరపల్లి వద్ద సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్ లోకి ఓ పెద్ద నాగుపాము చొరబడింది. నాగుపామును చూసి విద్యార్ధులు భయంతో వణికిపోయారు. వెంటనే హాస్టల్ సిబ్బందికి విషయం చెప్పారు. నాగుపామును చూసి షాకయిన వారు వెంటనే స్నేక్ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. వెంటనే హాస్టల్ వద్దకు చేరుకున్న స్థానిక స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ హాస్టల్ ప్రాంగణంలోని నీళ్ల మోటారులో చుట్టుకొని ఉన్న నాగుపామును తనదైన శైలిలో బయటకు రప్పించాడు. అనంతరం ఆ నాగుపామును డబ్బాలో బంధించేందుకు ప్రయత్నంచగా అతనిపై పలుమార్లు దాడిచేసేందుకు ప్రయత్నించింది నాగుపాము. కానీ పాముకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు గణేష్. ఎంతో చాకచక్యంగా నాగుపామును డబ్బాలోబంధించాడు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం నాగుపామును సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదలిపెడతానని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజా అల్–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు
టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!
లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా ??
Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య !!
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

