ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్‌లో స్ట్రీకింగ్ చేస్తా !! ఓ రేంజ్‌లో మండిపడుతున్న నెటిజన్లు
వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరిన భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ రేఖా భోజ్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ బోల్డ్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె స్టేట్ మెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్ లో స్ట్రీకింగ్ అనేది కొత్త అయినా, విదేశాల్లో కామన్. తమ అభిమాన క్రికెట్, ఫుట్ బాల్, బాక్సింగ్ లేదంటే ఇతర క్రీడా జట్లు విజయం సాధించినప్పుడు..
వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరిన భారత్ ఆస్ట్రేలియాతో తలపడుతున్న నేపథ్యంలో టాలీవుడ్‌కు చెందిన హీరోయిన్ రేఖా భోజ్ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇండియా వరల్డ్ కప్ గెలిస్తే వైజాగ్ బీచ్ లో స్ట్రీకింగ్ చేస్తానంటూ బోల్డ్ ఆఫర్ ఇచ్చారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో పోస్టు పోస్ట్ పెట్టారు. ప్రస్తుతం ఆమె స్టేట్ మెంట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. నిజానికి భారత్ లో స్ట్రీకింగ్ అనేది కొత్త అయినా, విదేశాల్లో కామన్. తమ అభిమాన క్రికెట్, ఫుట్ బాల్, బాక్సింగ్ లేదంటే ఇతర క్రీడా జట్లు విజయం సాధించినప్పుడు సంతోషంతో కొంతమంది బట్టలు విప్పి పరుగులు తీస్తుంటారు. ఒంటి మీద బట్టలు లేకుండా పరిగెత్తడాన్నే స్ట్రీకింగ్ అంటారు. ఇప్పుడు రేఖ కూడా అదే పని చేయనున్నట్లు వెల్లడించింది. అయితే ఇది సంచలనం కోసం కాదని, క్రికెట్ ఎమోషన్‌లో భాగంగానే ఇండియా గెలవాలన్న తపనతోనే అని తెలిపింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
గాజా అల్–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు
టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!
లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా ??
Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య !!
స్విగ్గీ ఆర్డర్లో మరో ఘోరం.. ఈసారి ఫుడ్‌లో డేంజరస్ టుబాకో ప్రొడెక్ట్
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

