AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్‌ ఏం చేశాడో తెలుసా ??

లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్‌ ఏం చేశాడో తెలుసా ??

Phani CH
|

Updated on: Nov 19, 2023 | 8:49 PM

Share

ఆహారం మితంగా తింటే ఆరోగ్యం... అతిగా తింటే అనారోగ్యం.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా కొందరు జిహ్వచాపల్యంతోనో, మరో కారణంతోనో కాస్త అతిగా తిని ఆనక నానా అవస్థలు పడుతుంటారు. ఇక పౌష్టికాహారం విషయానికి వస్తే వైద్యులు ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది కోడిగుడ్డుకే. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి. అందుకే దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు.

ఆహారం మితంగా తింటే ఆరోగ్యం… అతిగా తింటే అనారోగ్యం.. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా కొందరు జిహ్వచాపల్యంతోనో, మరో కారణంతోనో కాస్త అతిగా తిని ఆనక నానా అవస్థలు పడుతుంటారు. ఇక పౌష్టికాహారం విషయానికి వస్తే వైద్యులు ముందుగా ప్రాధాన్యత ఇచ్చేది కోడిగుడ్డుకే. ఇందులో ప్రోటీన్స్‌తో పాటు మినరల్స్, శరీరానికి కావాల్సిన ఇతర పోషక పదార్థాలు మెండుగానే ఉంటాయి. అందుకే దీనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఇక్కడ ఓ యూట్యూబర్‌ తనకు లక్షమంది ఫాలోవర్స్‌ వచ్చిన ఆనందంలో ఏకంగా 100 పచ్చి కోడిగుడ్లను ఒకేసారి తాగేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఫిట్‌నెస్ ట్రైనర్ అయిన విన్స్‌ ఇయానోన్‌ (Vince Iannone) అనే యూట్యూబర్‌ తనకు 1లక్షమంది ఫాలోవర్స్‌ వచ్చినందుకు గానూ ఆనందంలో ఈ సాహసం చేశాడు. పైగా జిమ్‌లో వ్యాయామం చేస్తున్న సమయంలోనే విన్స్‌ ఈ ఫీట్‌ను చేశాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Naga Chaitanya: సొంతంగా యూట్యూబ్ చానల్ ప్రారంభించిన నాగచైతన్య !!

స్విగ్గీ ఆర్డర్లో మరో ఘోరం.. ఈసారి ఫుడ్‌లో డేంజరస్ టుబాకో ప్రొడెక్ట్