వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్ స్డేడియం
భారతదేశంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. ఆయా సందర్భాల్లో వారి ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. ఇలాంటి వారికి సోషల్ మీడియా ఓ గోల్డెన్ వేదికగా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తాజగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా తెలంగాణకు చెందిన ఓ స్వర్ణకారుడు బంగారు స్డేడియం రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. కేవలం బియ్యపు గింజ పరిమాణంలో క్రికెట్ స్టేడియంను రూపొందించాడు.
భారతదేశంలో ఎందరో ప్రతిభావంతులు ఉన్నారు. ఆయా సందర్భాల్లో వారి ప్రతిభను చాటుకుంటూనే ఉన్నారు. ఇలాంటి వారికి సోషల్ మీడియా ఓ గోల్డెన్ వేదికగా మారింది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎందరో ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు. తాజగా క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్స్ సందర్భంగా తెలంగాణకు చెందిన ఓ స్వర్ణకారుడు బంగారు స్డేడియం రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. కేవలం బియ్యపు గింజ పరిమాణంలో క్రికెట్ స్టేడియంను రూపొందించాడు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రానికి చెందిన కపిలవాయి గోపీచారి గత కొన్నేళ్లుగా సూక్ష్మ స్వర్ణ నమూనాలను తయారు చేస్తున్నాడు. వరల్డ్ కప్ క్రికెట్ ఫైనల్స్ సందర్భంగా భారత్ విజయం సాధించాలనే ఆకాంక్షతో వరల్డ్ కప్ నమూనాను కేవలం 840 మిల్లీగ్రాముల బంగారంతో తయారు చేశాడు. తన అద్భుత నైపుణ్యంతో బంగారు స్డేడియం, పిచ్, బంతి, బ్యాట్, వికెట్స్ అన్నీ బంగారంతో తయారు చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు
గాజా అల్–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు
టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!
లక్ష మంది ఫాలోవర్స్ వచ్చిన ఆనందంలో.. ఆ యూట్యూబర్ ఏం చేశాడో తెలుసా ??
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్‌ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

