అందర్ని ఆకర్షించేలా బియ్యపుగింజపై వరల్డ్ కప్, జాతీయ జెండా
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరడంతో దేశవ్యాప్తంగా క్రీఢాభిమానం వెల్లువెత్తింది. క్రికెట్ అభిమానులు భారత్ ప్రపంచకప్‌ను గెలవాలని విభిన్న రూపాల్లో తమ అభిమానాన్ని చాటారు. ఈ క్రమంలో ఓ కళాకారుడు బియ్యపు గింజపైన ప్రపంచకప్ నమూనాను, జాతీయ జెండాను చిత్రీకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన చింతలపల్లె కోటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలను చిత్రీకరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్స్ గెలవాలని ఆకాంక్షిస్తూ..
టీమిండియా వరల్డ్ కప్ ఫైనల్స్‌కు చేరడంతో దేశవ్యాప్తంగా క్రీఢాభిమానం వెల్లువెత్తింది. క్రికెట్ అభిమానులు భారత్ ప్రపంచకప్‌ను గెలవాలని విభిన్న రూపాల్లో తమ అభిమానాన్ని చాటారు. ఈ క్రమంలో ఓ కళాకారుడు బియ్యపు గింజపైన ప్రపంచకప్ నమూనాను, జాతీయ జెండాను చిత్రీకరించారు. కర్నూలు జిల్లాకు చెందిన చింతలపల్లె కోటేష్ అనే కళాకారుడు సూక్ష్మ కళాఖండాలను చిత్రీకరిస్తుంటారు. ఈ క్రమంలో ఆయన క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత్ ఫైనల్స్ గెలవాలని ఆకాంక్షిస్తూ బియ్యపుగింజపై వరల్డ్ కప్ బొమ్మను, భారత జాతీయ జెండాను ఆవిష్కరించారు. అంతేకాదు ప్రపంచం దృష్టి మొత్తం ఈ వరల్డ్ కప్‌పైనే ఉందని సూచిస్తూ కన్ను బొమ్మను కూడా అదే బియ్యపు గింజపై చిత్రీకరించారు. ఈ అరుదైన కళాఖండాన్ని చూసి నెటిజన్లు ఆశ్చర్యపోయారు. అద్భుత కళను ఆవిష్కరించిన కోటేష్‌పై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వినూత్నంగా అభిమానం చాటుకున్న స్వర్ణకారుడు !! బంగారంతో వరల్డ్‌కప్ స్డేడియం
బాలికల హాస్టల్‌లో నాగుపాము హల్‌చల్ !! భయంతో పరుగులు తీసిన విద్యార్ధులు
గాజా అల్–షిఫా ఆస్పత్రిలో మృత్యుఘోష !! ప్రాణాలు కోల్పోతున్న ఐసీయూలోని రోగులు
టెక్ ప్రపంచంలో సంచలనం.. చాట్‌జీపీటీ సృష్టికర్త తొలగింపు !!
బాక్స్‌లో పెట్టిన బిడ్డను ఎత్తుకొని పారిపోయిన తల్లి.. కారణం ఇదే
గచ్చిబౌలి రోడ్డుపై జింక పరుగులు
పెను విషాదం.. గంట వ్యవధిలోనే తండ్రి, కొడుకు మృతి
తాగునీటిలో కలిసిన డ్రైనేజీ నీరు.. 10 మంది మృతి
తైల నూనే వారికి మహా ప్రసాదం.. రెండున్నర కిలోల నూనెను తాగేసింది..
ఆకాశం రంగులోకి మారిన నీరు.. క్యూ కడుతున్న పర్యాటకులు
వాల్మీకి విగ్రహానికి ఎలుగుబంట్లు ప్రదక్షిణలు

