Rahul Gandhi: వెనక్కి తగ్గను, భయపడను, బెదరను.. రాహుల్ గాంధీ సంచలన కామెంట్స్
కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(పై అనర్హత వేటు వేస్తూ పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే..
కాంగ్రెస్ పార్టీకి లోక్‌సభలో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ అగ్రనేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ(పై అనర్హత వేటు వేస్తూ పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్‌లోని సూరత్ కోర్టు ఆయనకు 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చిన మరుసటి రోజే.. ఆ తీర్పు కాపీని పరిశీలించిన అనంతరం లోక్‌సభ సచివాలయం చర్యలు చేపట్టింది. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అంటూ 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా వేసిన పరువునష్టం దావాకు సంబంధించి ఆయనకు శిక్ష పడింది. తాజా ఆ అంశంపై రాహుల్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోడ్డుపై ఒంటరిగా నిల్చుంటున్నారా.. జాగ్రత్త !!
వాటే ట్యాలెంట్.. కరెంట్ లేకుండానే చెరువులోంచి నీళ్లు తోడేస్తున్నాడు
వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్ రూపంలో !!
‘నువ్వు వర్జిన్వేనా’.. లైవ్ చాటింగ్‌లో ఆన్సర్ !!
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

