వింత సాంప్రదాయం.. మేనమామల కట్నం రూ.3 కోట్లు క్యాష్ రూపంలో !!
రాజస్తాన్‌లో మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది.
రాజస్తాన్‌లో మేనకోడలి పెళ్లికి రూ.3.21 కోట్ల నగదు, ఆస్తులను కట్నంగా ఇచ్చారు ముగ్గురు సోదరులు. అందులో 10 ఎకరాల వ్యవసాయ భూమి, రింగ్ రోడ్డు పక్కన 30 లక్షలు విలువ చేసే ప్లాట్ ఉంది. అలాగే 41 తులాల బంగారం, మూడు కేజీల వెండిని మేనకోడలికి కట్నంగా ఇచ్చారు. ట్రాక్టర్, స్కూటీని సైతం మేనకోడలికి కానుకగా ఇచ్చారు ఈ ముగ్గురు సోదరులు. అదే విధంగా ఊర్లోని ప్రతి ఇంటికి ఓ వెండి నాణేన్నిపెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చారు. రాజస్థాన్‌కు చెందిన ముగ్గురు రైతు సోదురులు తమ మేనకోడలి వివాహానికి ఈ భారీ విరాళాన్ని అందించారు. వీరిది నాగౌర్ జిల్లాలోని బుర్డీ అనే గ్రామం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
‘నువ్వు వర్జిన్‌వేనా’.. లైవ్ చాటింగ్‌లో ఆన్సర్ !!
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో
మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్
అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!
Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్‌గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్‌కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

