అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!
వంద మంది ఉండనీ..! ఏ సీనైనా కానీ.. సిల్వర్ స్క్రీన్ పై ఎవరు హైలెట్ అవ్వాలి హీరోనే కదా..! కానీ హీరో కాకుండా.. ఆ వెనక ఉన్న సైడ్ క్యారెక్టర్ హైలెట్ అయితే ఏమవుతుంది.
వంద మంది ఉండనీ..! ఏ సీనైనా కానీ.. సిల్వర్ స్క్రీన్ పై ఎవరు హైలెట్ అవ్వాలి హీరోనే కదా..! కానీ హీరో కాకుండా.. ఆ వెనక ఉన్న సైడ్ క్యారెక్టర్ హైలెట్ అయితే ఏమవుతుంది. ఏం కాదు లే కానీ..! హీరో ఫ్యాన్సే కాస్త నొచ్చుకోవాల్సి వస్తుంది! ఇప్పుడు నాని విషయంలో అదే జరిగింది. ఇప్పటికే టాలీవుడ్‌లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోగా నామ్ కమాయించిన నానీ.. ఇప్పుడు దసరా మూవీతో.. తన యాక్టింగ్ రేంజ్ ఏంటో చూపించబోతున్నారు. జెస్ట్ టీజర్ అండ్ ట్రైలర్స్ తోనే అందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తున్నారు. రా అండ్ రస్టిక్ లుక్‌తో.. నాచురల్ పర్ఫార్మెన్స్‌తో.. అందరి మైండ్ బ్లో చేస్తున్నారు. సినిమాపై విపరీతమైన ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన ధూం ధాం దోస్తాన్ వీడియో సాంగ్‌తో ఇప్పుడు నెట్టింట ట్రెండ్ కూడా అవుతున్నారు. దాంతో పాటే.. ఈ సాంగ్‌లో నానీ కంటే వెనక ఉన్న సైడ్ క్యారెక్టర్ హైలెట్ అవుతున్నారనే టాక్ వచ్చేలా చేసుకుంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..
Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్