Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్
చెర్రీ మాత్రమే కాదు.. ఇప్పుడాయన భార్య ఉపాసన కూడా.. ఇంటర్నేషనల్లీ బజ్ చేస్తున్నారు. భర్తకు తగ్గ భార్యగా.. తనకూ ఓ నేమూ.. ఫేమూ వచ్చేలా చేసుకున్నారు.
చెర్రీ మాత్రమే కాదు.. ఇప్పుడాయన భార్య ఉపాసన కూడా.. ఇంటర్నేషనల్లీ బజ్ చేస్తున్నారు. భర్తకు తగ్గ భార్యగా.. తనకూ ఓ నేమూ.. ఫేమూ వచ్చేలా చేసుకున్నారు. ఆసియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ లేడీగా రికార్డ్ కెక్కారు. నిజం! తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగానే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో.. అపోలో హస్పటల్స్ వ్యవహార్లో కూడా భాగమయ్యే ఉపాసన.. క్షణం తీరిక లేకుండా అన్ని పనులను మేనేజ్ చేస్తుంటారు. దాంతో పాటే.. తన హబ్బీ రామ్ చరణ్ కు వెన్నంటి నిలుస్తుంటారు. రీసెంట్‌గా ఇండియా ఆవల జరిగిన ట్రిపుల్ ఆర్ ప్రమోషన్లో కూడా ఆయన వెన్నంటే నడిచి సెంట్రాఫ్ అట్రాక్షన్ గా మారిపోయారు. ఇక ఇప్పుడు ఆసియాలోనే మోస్ట్ ప్రామిసింగ్ బిజినెస్ లేడీగా రికార్డ్ కెక్కారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Mar 25, 2023 09:41 AM
వైరల్ వీడియోలు
Latest Videos