Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..
నాకు తెలుసు! సలార్ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది.
నాకు తెలుసు! సలార్ సినిమాపై ఎప్పటి నుంచో మీ ఫోకస్ ఉంది! ఎప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనే ఈగర్ కూడా.. రోజు రోజుకూ మీలో బిల్డ్ అవుతూనే వస్తోంది. అందుకే మీకీ అప్డేడ్! రిలీజ్ పైనో.. లేక ట్రైలర్..టీజర్ పైనో కాదు.. ప్రభాస్ హాలీవుడ్ ఎంట్రీ పైనే! ఈ సినిమా ఇంగ్లీష్ వర్షన్ పైన! బాహుబలి సినిమాతో.. ఇండియా బయట కూడా మార్కెట్ సంపాదించుకున్న ప్రభాస్.. ఆ దెబ్బతో కేవలం పాన్ ఇండియన్ సినిమాలకే పరిమితమైపోయారు. పాన్ ఇండియన్ సినిమాలు మాత్రమే చేస్తూ పోతున్నారు. ఇక ఈ క్రమంలోనే కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమాతోనే ఇప్పుడు హాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. నేరుగా సలార్ ఇంగ్లీష్ వర్షన్‌తో హాలీవుడ్ లో హంగామా చేయబోతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!
గంటల లెక్కన అద్దెకు ప్రియుడు!
పగబట్టిన ఏనుగు.. 14 ఏళ్ల తర్వాత వచ్చి చంపేసింది!
ఎల్‌నినోతో ఫైట్.. శాస్త్రవేత్తల సరికొత్త వ్యూహం!

