‘నువ్వు వర్జిన్‌వేనా’.. లైవ్ చాటింగ్‌లో ఆన్సర్ !!
హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం వరుసగా బడా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకుంటోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్, సోషల్‌మీడియా యాజర్స్తో లైవ్ చాటింగ్ చేసింది.
హీరోయిన్ శ్రుతిహాసన్ ప్రస్తుతం వరుసగా బడా సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ సక్సెస్‌లను అందుకుంటోంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్, సోషల్‌మీడియా యాజర్స్తో లైవ్ చాటింగ్ చేసింది. ఏదైనా అడగండి అంటూ నెటిజన్లతో ముచ్చటించింది. దీంతో ఓ నెటిజన్ శృతిహాసన్‌ను షాకింగ్ ప్రశ్న అడిగాడు. నువ్వు వర్జిన్ వేనా? అంటూ ప్రశ్నించాడు. దీనికి శ్రుతి తనదైన్ స్టైల్లో ఆన్సర్ ఇచ్చింది. కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తన గ్లామర్, యాక్టింగ్ స్కిల్స్‌తో తనకంటూ ఓ ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. అలాగే సింగర్‌గా కూడా రాణిస్తోంది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ.. పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. రీసెంట్‌గా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో సక్సెస్ అందుకుంది. రవితేజ, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చివరిసారిగా కూతురితో ఆట.. ఏడిపిస్తున్న తారకరత్న లాస్ట్ వీడియో
మమ్మల్ని అవమానిస్తున్నారు.. మీడియాకెక్కిన చిరు ఫ్యాన్స్
అర్రె.. నాని కంటే.. ఆ కుర్రాడే సూపరట !!
Prabhas: వావ్ హాలీవుడ్ లోకి ప్రభాస్.. డార్లింగ్ అంటే మాములుగా ఉండదు మరి..
Upasana Konidela: భర్తకు తగ్గ భార్య.. ఉపాసనకు ఇంటర్నేషనల్ అవార్డ్