Punch Prabhakar: నన్నెవరూ అరెస్ట్‌ చేయలేరు.. బస్తీమే సవాల్‌ లైవ్ వీడియో

Punch Prabhakar: నన్నెవరూ అరెస్ట్‌ చేయలేరు.. బస్తీమే సవాల్‌ లైవ్ వీడియో

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Feb 17, 2022 | 1:50 PM

తన భాష వల్ల, వ్యక్తీకరణ వల్ల, మాటల వల్ల.. ఎవరైనా బాధపడి ఉంటే క్షమించమని అడుగుతున్నానని చెప్పారు పంచ్ ప్రభాకర్. ఎవర్నీ తక్కువ చేసే ఉద్దేశం నాకు లేదని.. తన వీడియోల్లో భాష కంటే నిగూఢ అర్థాన్ని చూడాలని కోరారు..

Published on: Nov 28, 2021 08:24 PM