Agnipath Protest Live: ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్.. స్టేషన్‌ను క్లియర్ చేసిన పోలీసులు..

Agnipath Protest Live: ఎక్కడికక్కడ ఆందోళనకారులు అరెస్ట్.. స్టేషన్‌ను క్లియర్ చేసిన పోలీసులు..

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Jun 17, 2022 | 6:38 PM

అగ్నిపథ్‌ ఆందోళన హైదరాబాద్‌కు పాకింది. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ దగ్గర పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్‌ బయట ఉన్న ఆర్టీసీ బస్సులను ఆందోళనకారులు ధ్వంసం చేశారు.

Published on: Jun 17, 2022 10:23 AM