Kishan Reddy: అగ్నిపథ్ యువతకు వ్యతిరేకం కాదు.. కుట్రపూరితంగానే అగ్నిపథ్‌పై ప్రచారం: కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ అల్లర్లకు సంబంధించి.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆ వివరాలు చూద్దాం పదండి
ఆర్మీ నియామకాలకు సంబంధించి.. కేంద్రం ప్రకటించిన అగ్నిపథ్ పథకం అగ్గిరాజేస్తోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో మిన్నంటుతున్న ఆందోళనలు తెలంగాణను టచ్ చేశాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ముట్టడించిన నిరసనకారులు విధ్వంసం సృష్టించారు. ఆగ్రహంతో రగిలిపోతూ స్టేషన్‌లో ఆగిన రైళ్లకు నిప్పుపెట్టారు. పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా.. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రసంగిస్తున్నారు.
Published on: Jun 17, 2022 02:44 PM
వైరల్ వీడియోలు
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

