Big News Big Debate: అగ్నిపథ్‌పై రగులుతున్న అగ్ని జ్వాలలు.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విధ్వంసం..
దేశవ్యాప్తంగా అగ్నిపథ్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నా అటు ప్రభుత్వం వెనక్క తగ్గడం లేదు. అగ్నివీరుల నియామకాలపై మరోసారి కీలక ప్రకటన చేసింది. త్వరలో మార్గదర్శకాలు విడుదల చేస్తామన్న ప్రభుత్వం...
వైరల్ వీడియోలు
Latest Videos