Ponguleti Srinivas Reddy: నేను కబ్జా చేసినట్టు తేలితే నాభూమి మొత్తం రాసిస్తా
పొంగులేటికీ బిఆర్ఎస్ కి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎట్టి పరిస్థితి లో ఖమ్మం నుండి బిఆరెస్ కి ఒక్క సీట్ గెలవలేరని మరోసారి పునరుద్ఘాటించారు పొంగులేటి. ఖమ్మంలో ఎస్సార్ గార్డెన్ పై అక్రమకట్టడం అంటు 20 గుంటల భూమి కబ్జా గురిందని NSP ల్యాండ్ అందులో ఉందని ఆరోపణలు వొస్తున్నాయి.
పొంగులేటికీ బిఆర్ఎస్ కి మధ్య మాటలు యుద్ధం కొనసాగుతూనే ఉంది ఎట్టి పరిస్థితి లో ఖమ్మం నుండి బిఆరెస్ కి ఒక్క సీట్ గెలవలేరని మరోసారి పునరుద్ఘాటించారు పొంగులేటి. ఖమ్మంలో ఎస్సార్ గార్డెన్ పై అక్రమకట్టడం అంటు 20 గుంటల భూమి కబ్జా గురిందని NSP ల్యాండ్ అందులో ఉందని ఆరోపణలు వొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కక్ష సాధింపులో భాగమే సర్వే అని 14 సంవత్సరాల క్రితమె గార్డెన్ ని నిర్మించామని ఇప్పుడు సర్వేలేంటని కావాలని నింద మోపుతున్నరని అంటున్నారు పొంగులేటి…ప్రచార కమిటీ కి కన్వీనర్ అయిన తరువాత మొదటిసారి గాంధి భవన్ కి వొచ్చిన పొంగులేటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో కలిసి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు ఈ ప్రెస్ మీట్ లో బిఆర్ఎస్ పై నిప్పులు చరిగారు. కేసీఆర్ దోచుకున్న ప్రతీ పైసా ను వడ్డీ తో సహా కక్కిస్తాం. నేను 20 గుంటల భూమి కబ్జా చేసానంటే ఎవరైనా నమ్ముతారా.. నాపై బురదజల్లే ప్రయత్నం జరుగుతుంది.నాయ్య స్థానం లోనే తెల్చుకుంటా నేను ఖబ్జా చేసినట్లు తెలిదే..నా భూమి మొత్తం రాసిస్తా.అంటు సవాల్ విసిరారు పొంగులేటి..బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఓకలా. పార్టీ మారాక ఇప్పుడు ఓకలా ఉంటుందా ..కాంగ్రెస్ పై విమర్శలదాడిపెరిగిందంటేనే..కాంగ్రెస్ గ్రాఫ్ పెరిగిందని అర్థం చేసుకోవాలని అన్నారు పొంగులేటి.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వాటే ట్యాలెంట్.. రన్నింగ్ ఆటో చక్రం మార్చిన యువకుడు..
రంగు మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. బ్లూ కలర్ నుంచి కాషాయరంగులో
పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్‌పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

