వాటే ట్యాలెంట్.. రన్నింగ్ ఆటో చక్రం మార్చిన యువకుడు..
ప్రపంచంలో అరుదైన ప్రతిభ కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కొన్నిసార్లు ఏదో ఒక విధంగా ఏదొక సందర్భంలో తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తారు. అలాంటి ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రోడ్డుపై దూసుకెళ్తున్న ఆటోకి చక్రం మార్చాడు.
ప్రపంచంలో అరుదైన ప్రతిభ కలిగిన వ్యక్తులు అనేక మంది ఉన్నారు. కొన్నిసార్లు ఏదో ఒక విధంగా ఏదొక సందర్భంలో తమ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తారు. అలాంటి ఓ వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రోడ్డుపై దూసుకెళ్తున్న ఆటోకి చక్రం మార్చాడు. అదికూడా ఆటోలో ఉండి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డుపైన ఓ ఆటో వేగంగా దూసుకెళ్తోంది. ఉన్నట్టుండి ఆ ఆటో వెనుక చక్రం పంక్చర్ కావడంతో మార్చాల్సి వచ్చింది. అయితే ఆ ఆటోలో ఉన్న యువకుడు ఆటో నడుస్తుండగానే ఎంతో చాకచక్యంగా చక్రం మార్చాడు. ఆటో డ్రైవర్ ఆటోను రెండు చక్రాలపై బ్యాలెన్స్ చేస్తూ నడుపుతున్నాడు. ఆ యువకుడు ఆటోలోంచి బయటకు వంగి పంక్చర్ అయిన చక్రాన్ని విప్పాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రంగు మారిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్.. బ్లూ కలర్ నుంచి కాషాయరంగులో
పిల్లులు మాట్లాడుతాయా ?? వామ్మో.. తెగ చర్చించుకుంటున్నాయిగా !!
నదిని పెళ్లి చేసుకున్న యువతి !! ఎందుకో తెలుసా ??
పగ బట్టిన గాడిద !! ఎంతమంది అడ్డుకున్నా ఆగల !!
పోర్న్, కిస్సింగ్ అయింది.. కొత్తగా పోల్ డ్యాన్స్ అట.. ఢిల్లీ మెట్రోలో సీన్ సితారే
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

