N.T.R UNIVERSITY: NTR హెల్త్ వర్శిటీతో YSR కు ఏం సంబంధం..? వైసీపీని సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు..(లైవ్)

N.T.R UNIVERSITY: NTR హెల్త్ వర్శిటీతో YSR కు ఏం సంబంధం..? వైసీపీని సూటిగా ప్రశ్నిస్తున్న చంద్రబాబు..(లైవ్)

Anil kumar poka

|

Updated on: Sep 21, 2022 | 12:37 PM

NTR Health University: హెల్త్‌ యూనివర్శిటీ పేరుపై రాజకీయ రగడ మొదలైంది. అసెంబ్లీ, మండలిలో రగడ నడిచింది. సభ బయట కూడా మాటల యుద్ధం మొదలైంది. వైఎస్‌కు అనుకూలంగా వైసీపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే, ఎన్టీఆర్‌ పేరు తీసేస్తామనడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యేలు.

Published on: Sep 21, 2022 12:37 PM