AP Assembly Live: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యుల ఆగ్రహం.. ఏపీ శాసనమండలి వాయిదా

AP Assembly Live: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై టీడీపీ సభ్యుల ఆగ్రహం.. ఏపీ శాసనమండలి వాయిదా

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Sep 21, 2022 | 10:21 AM

AP Assembly Sessions 2022 Day-5 Live: ఐదో రోజుకు చేరుకున్న ఏపీ అసెంబ్లీ సమావేశాల్లోనూ అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం తప్పేట్టు లేదు. తెలుగుదేశం పార్టీపై శాసనసభ వేదికగా ఏపీ సీఏం వైఎస్.జగన్మోహన్ రెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు.

Published on: Sep 21, 2022 09:10 AM